ఎంపీ సీఎం రమేశ్‌కు ఢిల్లీలో కీలక బాధ్యతలు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. పార్లమెంట్‌లో అత్యంత కీలకమైన వాటిలో పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఒకటన్న విషయం తెలిసిందే.