ఏపీలో 8 కొత్త ఫిషింగ్ హార్బర్లు

కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై సమీక్ష

ఏపీ రాష్ట్ర మత్స్యకారులెవరూ ఇతర రాష్ట్రాలకు వలస పోకూడదని.. రెండున్నర, మూడేళ్ల వ్యవధిలో ఫిషింగ్‌ హార్బర్లను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. 8 చోట్ల ఫిషింగ్‌ హార్బర్లు, ఒక చోట ఫిష్‌ ల్యాండ్‌ నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.3 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయనుంది.

శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెం – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్, 

శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటలో– ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణం.

విశాఖపట్నం జిల్లా పూడిమడకలో∙– మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్,

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్

కృష్ణాజిల్లా మచిలీపట్నం  – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్

గుంటూరు జిల్లా నిజాంపట్నంల – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్,

ప్రకాశం జిల్లా  కొత్తపట్నం – మేజర్‌ షిఫింగ్‌ హార్బర్‌

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌

SOURCE: సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *